Team India cricketer Manish Pandey is all set to enter a new chapter of his life as he has decided to tie the knot on December 2. The flamboyant cricketer from Karnataka will marry a South Indian actress Ashrita Shetty in Mumbai
#manishpandey
#ashritashetty
#teamIndia
#cricket
#indiavssouthafrica
#SouthAfricatourofIndia2019

టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ మనీశ్ పాండే త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. డిసెంబర్ 2న ముంబైలో సినీ నటి అశ్రిత శెట్టిని పెళ్లాడనున్నాడు. గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. ఆ విషయం తెలిసిన ఇరు కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి అంగీకరించారు.దక్షిణాది సినీ పరిశ్రమలో అశ్రిత శెట్టి పేరు బాగా సుపరిచితమే. 26 ఏళ్ల అశ్రిత శెట్టి సౌత్ ఇండియా లో పలు సినిమాల్లో నటించారు.